
జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో పోచమ్మ గుడి దగ్గర ఉన్నహనుమాన్ దేవాలయంలో గొలుసు కుమారస్వామి సుగుణ కుమారుడు గొలుసు సాయి చరణ్ హనుమాన్ చందనాభిషేకం చేశారు అలాగే వారి ఇంటి వద్ద పూజ నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణం భజనలు చేసుకుంటూ వారి ఇంటి వద్ద నుండి హనుమాన్ గుడి వరకు వెళ్లి హనుమాన్ కి అభిషేకం చందనం వేసి కోరుకున్న కోరికలు తీర్చే ఆరాధ్య దేవుడు హనుమంతుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో గురు స్వాములు పల్లం ఆనంద్ ఉప్పుల అకనపల్లి యాకయ్య రాజు మోరే రంజిత్ పల్లం అనిల్ మార్త చంటి గిరవైన శ్రీనివాస్ 21 స్వాములు పాల్గొన్నారు....