
జనం న్యూస్ ఏప్రిల్ 29. 04. 04. 2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో, పలమనేరు నియోజకవర్గం: వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య. వాకింగ్ చేసే సమయంలో వెంటాడి కత్తులతో నరికిన వైనం. కత్తులతో నరుకుతుంటే ప్రాణాలు కాపాడుకోలేని స్థితిలో మూగజీవుల పరుగులు పెట్టిన ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్న విలేకరుల సంఘాలు. సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు. సివిల్ పంచాయతీలు అంటు ముఖ్య సమాచారం.