
జనం న్యూస్ ఏప్రిల్ 29 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు , లైనుపేట ఇసుకపట్ల వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మరియు జెడ్పిటిసి నేల కిషోర్ కుమార్ వైయస్సార్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాతి సత్యనారాయణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహ మూర్తి , బూల పృథ్వ కాట్రేనికోన మండల వైయస్సార్ పార్టీ సోషల్ వీడియో కన్వీనర్ కాశి భరత్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు