జనం న్యూస్ ఫిబ్రవరి 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శనివారం జరిగిన సంఘటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం మంజీరా నది పక్కన మృతదేహం అందర్నీ కలచివేసింది స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు తెలియజేశారు చిలిపి చెడు మండల మంజీరా నది ఒడ్డున వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవాలయం వద్ద ఎదురుగా ఉన్న వరి పంట పొలంలో 60 సంవత్సరాల వయసున్న ఒక శవం కనిపించగా చూసిన ప్రత్యక్ష సాక్షులు చిలిపి చెడు మండల్ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగా అక్కడకు వెళ్లి చూడగా. వివరాలు పతంగే జగన్ రావు బిసి 60 వృత్తి కిరాణా షాప్ మాధవ నగర్ గుడి మల్కాపూర్ హైదరాబాద్ వాసిగా గుర్తించారు పోలీసులు. ఇంటి నుండి 12-02-2025 నాడు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు స్కూటీపై బయటకి వెళ్ళాడని వారి కుమారుడు పతంగే సంతోష్ తెలియజేశాడు బంధువుల వద్ద వెతికిన ఎలాంటి సమాచారం లభించలేదు గత మూడు నెలల కింద మా తల్లిగారు మరణించారు వారి అస్తికలు శ్రీ చాముండేశ్వరి దేవాలయం వద్ద మంజీరా నదిలో ఆస్తికులు కలపడం జరిగింది అని తెలియజేశారు మా తండ్రి పతంగే జగన్ రావు శ్రీ చాముండేశ్వరి దేవాలయం ఎదురుగా ఉన్న పంట పొలంలో 15-02-2025రోజున ఉదయం 11 గంటలకు ఒరం పై గుర్తు తెలియని ఫైజాన్ తాగి చనిపోయినడు అని గుర్తించినను. తన వెంట తెచ్చుకున్న స్కూటీని దేవాలయం ఎదురుగా పార్కింగ్ చేశారని తెలియజేశారు. మరియు ఏ విధమైన అనుమానంగానీ ఎవరి మీద అనుమానంగానీ లేదని తెలియజేశారు. వారి కుమారుడు పతంగే సంతోష్ తెలియజేశారు