జనం న్యూస్ ఫిబ్రవరి 17 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట్ డివిజన్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్వేజ్ పుట్టినరోజును కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ సమక్షంలో బాలానగర్ పార్టీ కార్యాలయంలో జరుపుకున్నారు, ఈ సందర్బంగా బండి రమేష్ శాలువాతో సత్కరించి, కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి ,శ్రీకాంత్ పటేల్ ,ప్రకాష్ ,సుధాకర్ ,అరుణ్, రాము, అజాజ్ ,అస్లాం ,జమీర్, నరసింహ ,రమణ ,హరిప్రసాద్, నయీమ్, బాలరాజు, కిట్టు ,అనిల్ మరియు ఇతర నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు