జనం న్యూస్ 17 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని ఎండలకు వాహన ప్రయాణ ప్రాంగణం వద్ద నిల్వ నీడలేక త్రాగునీరు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు మంచినీటి సదుపాయం కల్పిస్తారని ఆశతో ఉన్నారు అధికారుల స్పందించి,లీడర్లు మంచి నీటి సదుపాయన్ని అడగడగున దాహం తీర్చే వారిగా హుందాతనాన్ని చాటుకోవాలని మహాదాతలు చలివేంద్రలఏర్పాటుకుకృషి చేయాలనీ ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు