జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు. మరియు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. పుట్టినరోజు వేడుకలు. రావుట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మొదట గ్రామపంచాయతీ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆధ్వర్యంలో కేకు కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఒక్కసారిగా నాయకులందరు జై గోవన్న. జై కేసీఆర్ అంటూ కార్యకర్తల అభిమానంకు అవధులు లేకుండా కేరింతల మధ్య రుమ్రోగించారు .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజన్న. మాజీ ఎంపిటిసి తోట రాజన్న. ఉప సర్పంచ్ కొడిగెల రఘు .మరియు గ్రామ కమిటీ చైర్మన్. కోడిగేలా నందు. మరియు టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్. సోషల్ మీడియా ప్రతినిధులు తోట రాజేందర్. ప్యాట్ల దాసు. ఆడవాల బాలయ్య. బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ మరియు బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మూత గంగాధర్. నతి భూమయ్య. గడ్డల భూమయ్య. మేడపు రాజేందర్.కెసిఆర్ సాయిలు .పెద్దలు కార్యకర్తలు గోవన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నిండు నూరేళ్లు జీవించి భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ. ర్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు శుభాభివందనాలు తెలుపుతూ జై గోవన్న. జై జై గోవన్న.జై కేసీఆర్ అంటూ ముగించారు.