జనం న్యూస్,ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం దామరకుంట గ్రామంలో గత పది రోజుల నుండి ట్రైనింగ్ అండర్ 16 కబడ్డీ ఆటలు ర్వహించడం జరుగుతుంది.ఈ సందర్భంగా మంగళవారం రోజు ఏకలవ్య కబడ్డీ అసోసియేషన్ కి భోజన ర్చులు,దుస్తులను, పంపిణీ చేసిన,మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,మాజీ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి,ఏకలవ్య కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్,మాజీ సర్పంచ్ గాయత్రి బాల్ నరసయ్య,పత్తిబాబు,ఉప సర్పంచ్ ఆంజనేయులు, రాజు,సంతోష్,కోచ్ నరేందర్ తో కలిసి అందజేశారు.