బిచ్కుంద ఫిబ్రవరి 19: జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దడిగి గ్రామపంచాయతీ సభ్యులు గొల్ల హన్మండ్లు ప్రమాదవశత్తు మరణించడంతో వారికి బిఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున రెండు లక్షలు బీమా చెక్కును వారి భార్య గొల్ల అమృత గారికి మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్ అందజేయడం జరిగినది వారితోపాటు మాజీ జెడ్పిటిసి సభ్యులు N రాజు శ్రీహరి మాజీ మండల ఉపాధ్యక్షులు రాజు పటేల్ స్థానిక మాజీ సర్పంచ్ ఆకుల సాయిలు ఉప సర్పంచ్ సాయిలు ఎంపిటిసి సభ్యులు సహదేవ్ శంబాజీ హనుమంతరావుసర్పంచ్ విట్టల్ రెడ్డిగ్రామ పార్టీ అధ్యక్షులు పండరిగొల్ల కృష్ణయ్య లింగురాం తదితరులు పాల్గొన్నారు