జనం న్యూస్ 11.1.2025మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులుమెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గంతొగుట మండలంలోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో సింగరాల మల్లన్న దేవాలయం వద్ద 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు చేపట్టిన నిర్మాణ పనులు ఐమాక్స్ లైట్స్, స్టీట్ లైట్స్ ను దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుకున్న భక్తులకు కోరికలు తీరుస్తూ కొంగు బంగారం గరమైన సిగరాల మల్లన్న ఆలయానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు ఆక్కం స్వామి,మాజీ సర్పంచ్ చిలివేరి రాంరెడ్డి, మల్లారెడ్డి, నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి,పంది రాజు,సోలిపేట ప్రసాద్ రెడ్డి,కొంగరి రవి,మహిపాల్ రెడ్డి,ప్రవీణ్ ,షఫీ తదితరాలు పాల్గొన్నారు....