మధిర టౌన్ జనవరి 11 జనం న్యూస్ ప్రతినిధి
సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు హిందువుల అతి సాంప్రదాయ పండుగలో ముఖ్యమైన సంక్రాంతి పండుగ వరుసగా మూడు రోజులు పాటు ఇళ్లల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటాం ఈ సంక్రాంతి పండుగ సంబరాలు ముందుగా మండల పరిధిలోని సెయింట్c ఫ్రాన్సిస్ పాఠశాల ఆవరణలోసంక్రాంతి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ రకాల ముగ్గులతో సంబరాలు జరుపుకున్నారుఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ మేరీ థామస్ మరి హెచ్ఎం సిస్టర్ ఆన్ బేబీ పాల్గొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు