జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 11.పి. యాదగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రo లొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లొ నూనే ముంతల విమల వెంకటేశ్వర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రాంరెడ్డి విలేకరుల సమావేశం లొ మాట్లాడుతు గత రెండు రోజులుగా యం ఎల్ ఎ. బీర్ల. ఐలయ్య గారిని విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మాజీ యం. ఎల్. ఎ. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బీ. ఆర్. ఎస్. నాయకులు చేస్తున్న ఆరోపణలు సరికాదు కరొన. సయములో ఐలయ్య నియోజకవర్గం లోని ప్రతి గ్రామం తిరిగి ప్రతి కుటుంబానికి సహాయం చేసిన మహానాయకుడు అని వారన్నారు తను సంపాదించిన డబ్బులో కొంత పదిమందికి పంచిపెట్టే వ్యక్తి ఐలయ్య ఆయన ను విమర్శించే వారికి ఎన్ని కుంభ కోణాలు ఉన్నాయో వారే ఆత్మ విమర్శచేసుకోవాలి అని వారన్నారు 150.దాకుమెంట్ల తయారీ లొ ఎలాంటి ఆధారాలు లేవు ఆడాకుమెంట్లలొ కాంగ్రెస్ నాయకులపేర్లు లేవని ఒక వేళ ఐలయ్య పేరు గాని ఆయనకు సంబందించిన వారి పేర్లు 150.డాకుమేoట్ల లొ ఉన్నట్టు నిరూపిస్తే మేము దేనికైనా సిద్దమే అని మార్కెట్ చైర్మన్ విమల మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రాంరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ యం. పి. పి.ద్యాప. క్రిష్ణా రెడ్డి.గుండాల సింగిల్ విండో చైర్మన్ లింగాల. బిక్షపతి. ఇమ్మడి. దశరత.మాజీ. యం. పి.టి.సి.కోర్న్. నరేష్.మాజీ యం. పి. పి. సంగి. వేణు. కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు