జనం న్యూస్ 22: ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి - భీమారం మండల కేంద్రంలోని వాహనాల ప్రయాణ ప్రాంగణం వద్ద నిల్వ నీడ లేక త్రాగునీరు లేక వాహనదారులు ఎదురుచూస్తూ పడిగాపులు కాస్తు మంచినీటి సదుపాయం కల్పిస్తారని ఆశతో ఉన్నారు ప్రజాల కోసం పరితపించే లీడర్లు మా దాహం తీర్చ గలరు అధికారులు సంఘ సేవకులు మరియు దాతలు స్పందించి చలివేంద్రని ఏర్పాటు చేయాలని ప్రయాణికుల విజ్ఞప్తి చేశారు