పిబ్రవరి 24 జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో పేరూరు ధర్మారం గ్రామాల్లో ఎస్పీ శ్రీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాలమేరకుఏటునాగారం ఏఎస్పి శ్రీశివంఉపాధ్యాయ ఆదేశానుసారం వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పేరూరు ఎస్ఐ జి.కృష్ణప్రసాద్ పోలీసు సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ తో కలిసి పేరూరు,ధర్మవరం గ్రామాలలోని అన్ని కిరాణా షాపులు,పరిసరాలు మరియు చత్తీస్గడ్ నుంచి వచ్చే వెళ్లే వాహనాలను నార్కోటిక్ స్నిఫర్ డాగ్ టీం తో క్షుణ్ణంగా తనిఖీలు చేసినారు. మండలంలో ఎవరైనా గంజాయి అమ్మిన మరియు సేవించిన కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు