కొక్కుల నరేష్ జనం న్యూస్ 25 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కుల నరేష్ తన మిత్ర బృందం తో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం లోని అధికారులను కలిసి క్రీడా స్థలం నిర్మాణానికి మంచిర్యాలా జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 138/1 లో 5 ఎకరాల భూమి ని కేటాయించడం జరిగింది ఇండోర్ స్టేడియం కి సంబంధించి నిధులను విడుదల చేయాలని స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ రాష్ట్రం అధికారులను కోరరు