అత్తే సుధాకర్, అరుణ్ కుమార్ జనం న్యూస్ (25 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలంలోని ఖాజీపల్లి మరియు అంకుసాపూర్ గ్రామాలలో మంగళవారం రోజున మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు అరుణ్ కుమార్ సుధాకర్ పెసరలోరసం పీల్చే పురుగులను గమనించడం జరిగింది వాటి నివారణకు ఇమిడ క్లోప్రిడ్ 1ml లీటరు నీటికి కలిపి స్ప్రే చేసి నివారించుకోవచ్చు లేదాఅసిఫేట్ 1.5gms లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు అంతేకాకుండా వరిలో జింక్ లోపాన్ని గుర్తించి
నివారణకు ఎకరానికి 100g చెలామిన్ జింక్ 12% EDTA 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారి చేసుకోవాలని రైతులకు తెలియజేశారు