జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులై తరగతి గదిలో బోధన చేశారు. ప్రధానోపాధ్యాయులుగా వెంకటేష్, ఎంఈఓ మహేష్, ఎంఎన్ఓ శ్రీవాణి, డి ఈ ఓ శ్రీకాంత్, కలెక్టర్ అర్చన, ఉపాధ్యాయులుగా దీపిక, శ్రీజ, నిహారిక, శృతి, రామ్వీ శాంతి, లక్ష్మణ్, ప్రసాద్, వంశీ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విట్టల్ మాట్లాడుతూ విద్యార్థులకు అభినందించడం జరిగింది