జనం న్యూస్ ఫిబ్రవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కె పి హెచ్ బి డివిజన్ తొమ్మిద వ ఫేజ్ గ్రౌండ్ లో తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ మీట్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు క్రీడల్లో పట్టు సాధించాలని క్రీడా పోటీల ద్వారా పిల్లల్లో పోటీ తత్వం పెరిగి లక్ష్యం వైపు పరిగెడతారు అని అంతేకాకుండా యువత చెడు వ్యసనాలు గురికాకుండా క్రీడలతో తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు జూపల్లి సత్యనారాయణ డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి రాజేష్ గోపి నారాయణరాజు సాయి తదితరులు పాల్గొన్నారు