-అక్రమ అరెస్టుకు భారీగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు
-ప్రశ్నిస్తే కేసులా.భారత రాజ్యాంగానికి తూట్లు రేవంత్ సర్కార్ దుర్మార్గపూ పాలన.
_గిరిజన నాయకుల పైన ,సోషల్ మీడియా నాయకుల పైన అక్రమ కేసులు బనయించడం సరికాదు
-మాజీ మంత్రి వర్యులు
ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు మేరకు
జనం న్యూస్:- 11/01/2025 మండల ప్రతినిధి
పాలకుర్తి మండల కేంద్రంలోని
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
భారీగా నిరసన తెలిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పాలకుర్తి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం సరికాదు.
సోషల్ మీడియా నాయకుల పైన కేసులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం.
పాలన ఎవరికి శాశ్వతం కాదు పోలీసుమిత్రులుగ్రహించుకోవాలిపాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధి తప్పనూతనంగా ఎన్నికైన శాసనసభ్యురాలు ఏం చేయట్లేదు అన్నారు.
అలాగే గిరిజన బిడ్డా రాజ్ కుమార్ అక్రమ అరెస్టు ను ఖండించిన బీఆర్ఎస్ నాయకులుఈ కార్యక్రమంలో వివిధ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు బి ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సుందర్ రాంరెడ్డి బిల్లా సుధీర్ రెడ్డి బి ఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు పసునూరి నవీన్. తీగల దయాకర్ గౌడ్ సిందే రామోజీ నరసింహ నాయక్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పట్టణ అధ్యక్షులు సోషల్ మీడియా నాయకులు భారీ ఎత్తున తదితరులు పాల్గొన్నారు