జనం న్యూస్ ఫిబ్రవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దరువు అంజన్న ను పరామర్శించి సంతాపం తెలియజేసిన టి యు డబ్ల్యూ జె ఐ జె యు అధ్యక్షుడు విరాహాత్ అలి ప్రజా గాయకుడు తెలంగాణ ఉద్యమ కారుడు ఓ యు జె ఏ సీ ఛైర్మన్ దరువు అంజన్న మాతృ మూర్తి కమ్మరి లలితమ్మ పరమ పదించడంతో టి యు డబ్లూ జె ఐ జె యు అధ్యక్షుడు విరాహత్ అలి దరువు అంజన్న ను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంజన్న తో ఆయన కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ,1990 దశకంలో సమాజం కోసం తెలంగాణ ఉద్యమం కోసం తాము కలిసి చేసిన కార్యక్రమాల గురించి గుర్తు చేసుకున్నారు లలితమ్మ మృతి పట్ల అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని సూచించిన వీరాహత్ అలి,ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జె ఐ జె యు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజుదయాకర్ రెడ్డి మహేందర్ శ్రీనివాస్ అంజన్న కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.