జనం న్యూస్ ఫిబ్రవరి 28 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల నేపథ్యంలో బీబీపేట మండలము గర్ల్స్ హైస్కూల్లో పోలింగ్ బూతు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు.దానిలో భాగంగా గ్రాడ్యుయేట్స్ 536 మంది గాను 428 ఓటు వేయడం జరిగింది. 80% అలాగే ఎమ్మెల్సీ టీచర్ 40 మందికి గాను 40 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100% పూర్తయింది అని ఎం పీ డీ వో పూర్ణచంద్రోదయ కుమార్, ఎమ్మార్వో సత్యనారాయణ, గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్, లు తెలిపారు