జనం న్యూస్: 11,రెబ్బెన
రెబ్బన మండలంలోని గంగాపూర్ కేజీబీవీలో ముందస్తు సంక్రాంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంక్రాంతి సంబరాలు నిర్వహించి భోగిమంటలు వేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ పద్మ, ఉపాధ్యాయులు రజిత హిమబిందు స్వప్న గీత కృష్ణవేణి లతో పాటు పలువురు ఉన్నారు.