జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు ని మర్యాదపూర్వకంగా కలిసి నారు ఈ సందర్భంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని ప్రజలకు మరింత దగ్గరగా చేరువ అవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని శాసనసభ్యులు పుల్లారావు సూచించారు అంతేకాకుండా భవిష్యత్తులో వచ్చే నామినేట్ పోస్టులు లో భర్తీ విషయంలో బిజెపి కార్యకర్తలకు తగిన విధంగా వారి షేరు వాటాలను వారికి తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చినారు అంతేకాకుండా నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నాయకులందరూ బాగా కష్టపడ్డారని కృషి చేశారని అభినందించారని రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు తెలియ
జేసారు భవిష్యత్తు కార్యాచరణను సూచించారని తెలియజేశారు