జనం న్యూస్ మార్చ్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అను మతులు లేని ఐస్ క్రీమ్‌లు విక్రయాలతో అనారోగ్య సమస్యలు తలేతే అవకాశం ఉందని పిల్లల తల్లితండ్రులు ఆవేదన వ్యతం చేస్తున్నారు అనుమతి లేని ఐస్‌క్రీమ్‌ల విక్రియాలపై చర్యలు చేపట్టి హాస్టల్ ప్రాంగ ణాల్లో ఐస్ క్రీమ్ లు అమ్మకాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాలించిన విద్యాలయాల్లో అనుమ తులు లేని ఐస్ క్రీమ్ పిల్లలు వాటిని కొనుగోలు చేయకుండా ఉపాధ్యా యులు చూడాల్సిన అవసరం ఉంది కానీ హాస్టల్ పరిసరాల పలు రకాల తినుబందారాలు విచ్చలవిడిగా విక్రయ జరుగుతున్న ప్రధాన ఉపాధ్యాయులు హాస్టల్ సిబ్బంది పాటించుకోక పోవడం తో విద్యార్థుల ఐస్ క్రీమ్ తినుబందడరాలు విచ్చలవిడిగా కొనుగోలు చేసి తింటున్నారు గతం లో అనారోగ్యం సమస్యతో హాస్టల్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసింది కానీ ఇకనైనా హాస్టల్ పరిసరాల ఐస్ క్రీమ్ లో బేకరీ తినుబండర్లు హాస్టల్ పరిసరాల రాకుండ చూడాలని పిల్లలు తల్లీ తండ్రిలు వేడుకుంటున్నారు