జనం న్యూస్ జనవరి 11
వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి గ్రౌండ్ సంక్రాంతి పండుగ పర్వదిననా తేదీ : 14/01/2025 లో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించబడును. వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు. దుర్గం ప్రశాంత్ ప్రకటన శనివారం పేర్కొన్నారు ఆసక్తి గల ఆడపడుచులు అందరు ఈ ముగ్గుల పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి బహుమతులు గెలుచుకోవాలని కోరుతున్నాము.అన్ని అన్నారుఇట్టి పోటీలో మొదటి బహుమతిగా రూ. 6000, ద్వితీయ బహుమతి రూ. 3000, మరియు తృతీయ బహుమతి రూ. 1500మరియు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సహాక బహుమతి ఇవ్వబడును.. వారు పేర్కొన్నారు
పూర్తి వివరాల కోసం ఈ నెంబర్ ని సంప్రదించగలరు... 9705749712