జనం న్యూస్ 3మార్చి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్:- ఆదివాసి జేఎసి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడేంట్ &మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ &రాష్ట్ర ఆదివాసి జేఎసి వర్కింగ్ ప్రసిడేంట్ కనక యాధవరావు సతిమణి కనక విజయను వారి స్వగృహం అయిన జైనూర్ నందు మార్కేట్ కమిటి చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ తో పాటు కాంగ్రేస్ పార్టీ శ్రేణులు ఆయన నివాసనికి వెళ్లిఆయన సతిమణి కనక విజయను వారు పరామర్శించారు,రెండు నెలలక్రితం హైదరాబాద్ నందు చికిత్స అనంతరం ఆమె ఇటివల్ల కాలంలో అమె అమ్మవాళ్ల దగ్గర ఉండి ఆమె కోలుకున్నా తరువాత జైనూర్ కు వచ్చిన అనంతరం వారు ,అధైర్యపడవద్దని, కుటుంబ సభ్యులను ఆదరించారు,ఆదివాసి ఉద్యమాలకు ఏన్నోఏళ్లనుండి వెన్నదన్నుగా ఉన్నారని,మీ సతిమణికి ఆరోగ్యసమస్యలు రావడం దురదృష్టకరం అని వారు కనక యాధవరావుతో మాట్లాడారు,ఏలాంటి సమస్యలు వచ్చిన సమాజహితం కోసం తప్పక మీరు పనిచేయాలని వారు ఆయనకు సూచించారు.ఈ కార్యక్రమంలో లింగపూర్ కాంగ్రేస్ పార్టీ నాయకులు ఆత్రం అనిల్,మెస్రం అంబాజీ తదితరులు ఉన్నారు.