జనం న్యూస్ మార్చి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అజ్జామర్రి గ్రామములో సోమవారం శ్రీ బీరప్ప జాతరలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి. బీరప్ప జాతర మహోత్సవానికి 50వేల రూపాయల విరాళం అందించారు. అజ్జమర్రి గ్రామ అభివృద్ధికి గానిఈ దేవాలయ అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తానని మాట ఇచ్చారు. అజ్జమర్రీ గ్రామ ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూవాలని కోరుకున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పండరి విశ్వంబర స్వామి శ్రీనివాస్ రెడ్డి శ్రీను యాదవ్ రాజు సుభాష్ నాగేష్ పరశురాం రెడ్డి పాపయ్య విష్ణువర్ధన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు