
జనం న్యూస్ 21 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా నిలదీస్తామనే భయంతోనే కుట్రలకు తెర ఈ సందర్బంగా మల్దకల్ బి ఆర్ యస్ పార్టీ నాయకుడు డి శేఖర్ నాయుడు*మ మాట్లాడుతూదుర్మార్గమైన పాలన.గద్వాల్ నియోజకవర్గం ఇంచార్జి బసు హనుమంత్ నాయుడును రైతుల కోసము బయలు దేరితే గృహ నిర్భంధం (హౌస్ అరెస్టు)చేయడం చాలా బాధాకరం, పోలీసుల చర్యలు తీవ్ర రాజకీయ దుమారానికి మరియు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని బి ఆర్ యస్ ఆరోపిస్తుండగా శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ముందస్తు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్తున్నారు మన నీళ్లకు రేవంత్ రెడ్డి సంకెళ్లు వేయడం దుర్మార్గం కుట్రపూరితం దేనికోసం జూరాల కుడి ఎడమ కాలువ గేట్లను మూస్తున్నావు రేవంత్ రెడ్డి ఆంధ్రకు తరలించడానికి కోసమా మన నీళ్లు మనం వాడుకోవడానికి నిర్బంధాల.తక్షణమే జూరాల గేట్లను ఎత్తి రైతులకు నీళ్లు ఇవ్వాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతుల ఆగ్రహంనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిందే కార్యక్రమంలో.సర్పంచ్ సత్యనా వీరేష్ గౌడ్ రమేష్, రాముడు పరుశరామ్, ఆదితరులు బి ఆర్ యస్ పార్టీ నాయకులు