
న్యూస్ సెప్టెంబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో టీ యు ఎఫ్ మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో హనంకొండ జిల్లా అధ్యక్షుడు పోడ్డి శెట్టి గణేష్ రాష్ట్ర కార్యదర్శి పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గజ్జి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సెప్టెంబర్ 27 ఆదివారం చలో యాదగిరిగుట్ట పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులుపల్లె బోయిన సారయ్య గిద్దమారి సురేష్ జిల్లా అధికార ప్రతినిధి రాయరాకుల మొగిలి జిల్లా సంయుక్త కార్యదర్శి ఉప్పు రాజు జిల్లా కార్యవర్గ సభ్యుడు గిద్దమారి రామన్న మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస్ రెడ్డి మండల కోశాధికారి కానుగుల నాగరాజు ఉపాధ్యక్షులు ఎండి రఫీ చల్ల రాజిరెడ్డి దూదిపాల రాజిరెడ్డి దుంపల మహేందర్ రెడ్డి తుమ్మ ప్రభాకర్ మేకల శ్రీనివాస్ మెరగుత్తి కరుణాకర్ ఎండి రాజమహమ్మద్ శాయంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు రంగు మహేందర్ కోలా ఆనందం మైలారం గ్రామ శాఖ అధ్యక్షుడు దూదిపాల జోగి రెడ్డి పత్తిపాక గ్రామ అధ్యక్షుడు ఎర్ర తిరుపతి రెడ్డి కుడిమాల సంతోషకొడపాక బాబు బుర్ర విజయ్ కుక్కల గణేష్ అరికిల్ల విజయ్ చిట్టి రమేష్ అరికిల వీరయ్య ఆకారపు ఐలయ్య నంద సుమన్ కుక్కల ఆనందం రాయిని రామ్మూర్తి మస్కే రవి తదితరులు పాల్గొన్నారు.