
జనం 28 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ప్ర తి గ్రామములో న్యాయ వ్యవస్థను పటిష్ట పరచడానికి సమస్యలను పరిష్కారం చేయడానికి గవర్నమెంట్ ఉన్న పల్లెటూరులో డబ్బు ఉన్నదే నోరు లేదా రాజకీయం ఉన్నదే విత్తనము ప్రజల్లో బలోపేతము ఏమీ ఉండదు పరిష్కారం చేసే సమయంలో పెద్ద మనుషులు మాత్రమే పాల్గొనాలి,డబ్బు మనుషులు కాదు పెద్ద డబ్బు తీసుకునే పశులు న్యాయ పరిష్కార సమయంలో అస్సలు పాల్గొన రాదు పెద్ద మనుషులయిన వారు పెద్ద డబ్బు పశులను గుర్తించి అట్టి వారిని అంటరాని వారిగా గుర్తించి అలాంటి పెద్ద మనుషుల్ని గ్రామాలలో,గ్రామము నుండి వెలివేయాలి. పెద్ద డబ్బు మనిషి నుండి పెద్ద మనిషిగా మంచి మనిషిగా అట్టి వారు మారే వరకు అంటరాని వానిగా గుర్తించి ముద్రించి,పరిగణించాలు న్యాయ వ్యవస్థ పటిష్ట మౌతుంది దీన్ని గవర్నమెంట్ చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున న్యాయవ్యవస్థను అందరికీ సమానం పంచేలా తీర్చిదిద్దాలి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి న్యాయం అందించాలని ఆ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు కానీ ఆ రాజ్యం ఈరోజు ఈ ప్రభుత్వాల ఈ డబ్బు ఉన్నోళ్లు ఈ రాజకీయం పలకబడి ఉన్నోళ్లు ఆ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి వాళ్లు శాసించేదే రాజ్యంగం అన్నట్లు వ్యవహరిస్తున్నారు సొసైటీ మారాలంటే ఫస్ట్ ప్రజల్లో బలపెతం కావాలి. ఆమ్ ప్రజల్లో బలపితం చేయాలంటే ఈరోజు డబ్బున్నోడు రాజకీయం ఉన్నోడు అనిచివేస్తున్నారు రాజ్యాంగం రాసింది ఆరోజు ఒక దేవుడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఈ రోజు దాన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు శాసనసిస్తున్నారు మనిషి బ్రతికి ఉన్న మానవత్వం లేనట్లే చేస్తూ దొరికినది దొరికినట్లు జోగులో కొట్టుకుంటున్న తప్ప వాడు పేదోడు పెద్దోడా ఉన్నోడా లేనోడ చూడరు ప్రతిదీ డబ్బు నుండి రాజకీయం నుండి న్యాయ వ్యవస్థ చూస్తున్నారు.