
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. వీరేశం సెప్టెంబర్ 28. 09. 2026జహీరాబాద్‌లో తక్కువ ధరల్లో మొబైల్స్. హ్యాపీ మొబైల్స్‌లో ఆకర్షణీయ ఆఫర్లు జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మొబైల్ రంగంలో తక్కువ ధరల్లో వివిధ రకాల మొబైల్స్, మొబైల్‌కు సంబంధించిన వస్తువులను అందిస్తూ హ్యాపీ మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. జహీరాబాద్ పట్టణంలోని పాపులర్ షూ మార్ట్ ఎదురుగా హ్యాపీ మొబైల్స్ అందుబాటులో ఉండగా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు కంపెనీల మొబైల్స్‌ను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తక్కువ ధరల్లో ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు ఫైనాన్స్ సౌకర్యం ద్వారా కూడా మొబైల్స్ మరియు ఇతర వస్తువులను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మొబైల్ కొనుగోలు చేయాలనుకునే ప్రజలు హ్యాపీ మొబైల్స్‌ను సందర్శించి అందుబాటులో ఉన్న ఆఫర్లు, ఫైనాన్స్ సౌకర్యాల వివరాలను తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.