
జనం న్యూస్ సెప్టెంబర్ 30 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం ప్రభుత్వ వైద్యాకారిణి శిరీష, సూచన మేరకు మంగళవారము జనగామ జిల్లా పరిషత్ పాఠశాల, సీతారాం పల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మత్తుపదార్థాలు మాదక ద్రవ్యాలు దుష్ప్రభావాల పై తెలియజేసి వాటి బారిన పడకుండా అవగాహన కల్పించి నశా ముక్త్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది బీబీపేట ఆసుపత్రి హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.