
హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు డాక్టర్ పివి నరసింహారావు సహకారంతో, శ్రీనివాస మల్టీ & సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం జరుగుతుంది.
ఈ వైద్య శిబిరం నందు బీపీ, షుగర్, ecg, ఉచితంగా చేయబడుతుంది. నందలూరు మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పీవీ నరసింహారావు తెలియజేశారు. శిబిరం తేదీ నాలుగో తేదీ 4- 10- 2026 ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగు తుందని డాక్టర్ పీవీ నరసింహా రావు తెలియజేశారు .ఈ వైద్య శిబిరం నందు పాల్గొన్న డాక్టర్లు డాక్టర్ బైన శ్రీనివాస్ జనరల్ సర్జరీ మూత్రపిండవ్యాధి నివు ణులు, డాక్టర్ అంపా బత్తిని గౌరీ గుండె వైద్య నివుణులు.