
సబ్ టైటిల్: తాసిల్దార్ కార్యాలయ స్థల కేటాయింపులు అక్రమాలు ఆధారాలతో నిరూపిస్తాం జనం న్యూస్ సెప్టెంబర్ 4 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ మండల కార్యాలయానికి ఎకరా 10 గుంటలు ఇచ్చేందుకు రైతులు సిద్ధం శీలంపల్లి గేటు వద్ద పొజిషన్ రాంగ్ అధికారుల తప్పుడు రిపోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిలిపిచేడు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో చిలిపి చెడు మండల కేంద్రంలోని చిలిపిచేడు గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ మండల మాజీ ఎంపీపీ వినోదదుర్గా రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ మండల తాసిల్దార్ కార్యాలయానికి కేటాయించిన స్థలాలకు ఆధారాలు లేకుంటే తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని మండల కార్యాలయాలకు కేటాయిస్తున్న స్థలాలకు సంబంధించిన పొజిషన్లో రాంగ్ అని తేలేక పోతే తన ప్రయత్నాన్ని విరమించుకుంటానని ఒకవేళ శీలాంపల్లి గేటు వద్ద చూపించిన స్థలంలో ఉన్న తప్పులను నిజ నిరూపణ చేస్తే అక్కడివారు వారి ప్రయత్నాన్ని నియమించుకుంటారని ప్రశ్నించారు చిలిపి చెడు మండలం గెజిట్ ఉంది మండల కార్యాలయాలు చిలిపి చెడులోనే నిర్మించాలని డిమాండ్ చేశారు అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలని అన్నారు శిరాంపల్లి గేటు వద్ద ఎమ్మార్వో ఆఫీస్ కు ప్రపోజల్ పూర్తయిందని పొజిషన్ ఒకరు ఉండడం పూర్తి ఆధారాలతో సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించడం జరిగిందని తెలియజేశారు అధికారుల సహకారం చేయగా తప్పుడు రిపోర్టు ఎలా పంపుతారు అని ఇప్పటికీ ఎమ్మార్వో కార్యాలయం గ్రామపంచాయతీ భవనం ఇచ్చామని ఆయన అన్నారు మండల కార్యాలయం కోసం ఎకరా పది గుంటలు మెయిన్ రోడ్డుకు ఇస్తామని రైతులు వినోదదుర్గా రెడ్డి కంచనపల్లి మల్లేశం గొల్ల నాగభూషణం జక్కన్న గారి భూపాల్ రెడ్డి నరసింహారెడ్డి లు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అని అన్నారు మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దుర్గా రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతోనే అందరూ అభిప్రాయాలు మేరకు చిలిపిచ్చేరి మండలం 2016 లో ఏర్పడిందని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ చిలిపిచేడు మండల కార్యాలయాలకు రెండు కోట్ల 25 లక్షలు మంజూరు చేయడం సంతోషమని ఇదే ఉత్సాహంతో అందరూ కొనసాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో చిలిపి చెడు గ్రామ సర్పంచ్ అనిల్ టోపియా తండా సర్పంచ్ దరియా బద్రీయ తండా సర్పంచ్ పుణ్య నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి ఉపాధ్యక్షుడు పండరి ఉపసర్పంచ్ శ్రీరాములు నాయకులు గంగాధర్, హనుమంత్ లక్ష్మణ్ రమేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.