
జనం న్యూస్ అక్టోబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం వికలాంగులకు అండగా నిలుస్తుందని మండలం లోని మైలారం గ్రామ ఉప సర్పంచ్ మస్కి కుమారస్వామి అన్నారు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంజూరు చేయించిన బ్యాటరీ ట్రై సైకిల్ ను వికలాంగుడు బొంతల రవి కి అందజేశారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు పెండెల సదయ్య పల్లెబోయిన రాజు కాంగ్రెస్ నాయకులు మామిడిపల్లి సాంబయ్య అరికెళ్ల సుధాకర్ వెంకటేశ్వర్లు శ్రీరాముల అనిల్ కళ్యాణ్ జక్కుల అఖిల్ మసికే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.