
జనం న్యూస్ అక్టోబర్ 9 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన (పి ఏ సి ఎస్ ) చైర్మన్ గా ఎన్నికైనటువంటి సుతారీ రమేష్, బీబీపేట్ మండల మున్నూరు కాపు కమిటీ అధ్యక్షుడు సుతారి శేఖర్, ఆధ్వర్యంలో ఆయా గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు కలిసి సన్మానించి శుభాభినందనలు తెలిపారు. అలాగే అన్ని గ్రామాల రైతుల సమస్యలు కొరకు కృషి చేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో సుతారి రవి, తేలు సత్యనారాయణ, దొంతుల శ్రీనివాస్, కుర్ల రాజు, కుర్ల వెంకటేశం, కుర్ల లింగము, తేలు రాజు, పలువురు పాల్గొన్నారు.