
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 19 దేశ ప్రధానమంత్రి దామోదర్ నరేంద్రమోడీ జన్మదిన సందర్భంగా కడప జిల్లా విద్యుత్ సూపర్డెంట్ అధికారి ఆదేశాల మేరకు శుక్ర వారం,నందలూరు, నందు (PMSG SCHEME) సోలార్ వినియోగంపై ప్రజలకు అవగాహన సోలార్ వల్ల వచ్చేలాభాలురాయితీలు గురించి విద్యుత్ సంస్థ రాజంపేట డివిజన్ ఈ ఈ ఎన్ . రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నందలూరు ఆర్ అండ్ బి బంగ్లా నందు నిర్వహించిన సమా వేశంలో సోలార్ బిగించుకోవడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు ఈ కార్య క్రమం నందు రాజంపేట నందలూరు సుండుపల్లి వీరబల్లి మండలాలకు చెందిన ఏ.ఈ. లు పాల్గొన్నారు.