తెలంగాణ

రేపటినుండి ఈ చాముండేశ్వరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సబ్ టైటిల్: శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థాన సంచాలితము

రేపటినుండి ఈ చాముండేశ్వరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సబ్ టైటిల్: శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థాన సంచాలితము

జనం న్యూస్ అక్టోబర్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కులు శివారులో మంజీరా నది పక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి ఆలయం దసరా నవరాత్రులు పురస్కరించుకొని చాముండేశ్వరి దేవి శరన్నవరాత్రులు మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి తేదీ 11 ఆదివారం నుండి తేదీ 19 సోమవారము వరకు నవరాత్రులు జరుగుతాయి కార్యక్రమం వివరములు 11 ఆదివారము ఉదయము 10:00 నుండి మధ్యాహ్నము ఒంటిగంట వరకు గణపతి పూజ స్వస్తివాచనము ఎక్కండ దీపారాధన కలశ స్థాపన రిత్విక్ వరణము మహా చండి నంద శాఖాంబరి శశాషి భీమా రక్త దంతిక బ్రౌమారి కౌశికి మహా ప్రత్యంగిరా మహా చోదశి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి కాలశక్తి ప్రాణశక్తి జీవశక్తి అది మూలమంత్ర జపములు మహా చండి పారాయణం మహావిద్య పారాయలను విపరీత ప్రత్యంగిరా మంత్రమాల పారాయణం భువనేశ్వరి మంత్రమాల పారాయణం దేవి రష్మీ మాల పారాయ నమో మహాశక్తి న్యాయ పారాయణం షోడశతినిధ్య మంత్రమాల పారాయణం మహా పూజ మహా నివేదన హారతి తీర్థప్రసాద వినియోగములు జరుగును 19 సోమవారము ఉదయము 9:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జపములు పారాయణులు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 8 గంటల నర వరకు మహా పూజ మహా నివేదన హారతి తీత ప్రసాద వినియోగము తేదీ 20 మంగళవారం విజయదశమి సాయంత్రం షమీ పూజ అపరాధిత మహా పూజ తీర్థప్రసాద వినియోగము జరుగును ఈ కార్యక్రమంలో భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు కొంగు బంగారమైనటు వంటి శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారికి పాత్రుడు కాగలరు తదనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించ గలరు అని ఆలయ ప్రధాన అర్చకుడు ప్రభాకర్ శర్మ తెలిపారు ఆలయ సభ్యుడు శోభన్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇ-పేపర్