ఆంధ్రప్రదేశ్

తర్లుపాడులో 9 సిమెంట్ బెంచీల ఏర్పాటు

తర్లుపాడులో 9 సిమెంట్ బెంచీల ఏర్పాటు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 13 తర్లుపాడు ప్రజల సౌకర్యార్థం మార్కాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు జగన్ బాబు నేతృత్వంలో తర్లుపాడు ప్రధాన కూడళ్లలో 9 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. రామాలయం వద్ద – 2 సాయిబాబా గుడి వద్ద – 2 సచివాలయం వద్ద – 2 బీసీ కాలనీలో – 2 ఎంఈఓ కార్యాలయం వద్ద – 1 ఒక్కో బెంచీ ఖరీదు రూ.3,500 కాగా, మొత్తం రూ.31,500 ఖర్చు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జగన్ బాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు బెంచీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు!.

ఇ-పేపర్