
జనం న్యూస్ అక్టోబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా ఎక్సైజ్లో అబ్జర్వ్ అయిన హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ 32 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరూ కలిసి కేక్ కట్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ లకు ఘనంగా సన్మానించారు. అనంతరం కానిస్టేబుల్స్ వేల్పుగొండ కొమురయ్య చైర్మన్ , గుర్రపు రాజమౌళి ముత్యాల రమేష్, తుమ్మ సత్యనారాయణ , మోడెం రమేష్ , పిల్లి రవి ప్రసాద్, గోపి శ్రీను, కక్కర్ల శేఖర్, భద్రయ్య, ఎం రాజయ్య, గోవిందు వెంకటస్వామి, హైమద్ బాషా, పరశురాముడు, ప్రవీణ్, మాట్లాడుతూ 15.10.1995 మిత్రులందరికీ 31 సంవత్సరాలు పూర్తి చేసుకొని 32 సంవత్సరంలో అడుగుడుతున్న నా బ్యాచ్ మెంట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు 32 సంవత్సరాలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ నుండి ఎక్సైజ్లో అబ్జర్వ్ అయిన కానిస్టేబుల్ లకు ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు. మా బ్యాచ్ మెంట్స్ అందరూ ఎస్సై లుగా & సీ ఐ క్యాడర్లో ఉన్నారు. మేము 32 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన కూడా నాకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదని ఆవేదన చెందుతున్న కానిస్టేబుల్స్ అందరూ, మేము మానసికంగా ప్రమోషన్ లేకుండా 32 సంవత్సరాలు ఉద్యోగం నిస్వార్ధంగా ఎన్ని ఆటంకాలు, ఎదురైనా, విధేయతగా, సర్వీసుపూర్తి చేస్తున్నాం, ఉన్నత పదవులు పొందాలని సర్వీసులు ఎలాంటి రిమార్కులు లేకుండా మంచిగా విధులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.