
జనం న్యూస్ :16 అక్టోబర్ శుక్రవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్"ఊరు వదిలిన కొడుకు" షార్ట్ ఫిల్మ్ నిర్మాతగా సిద్దిపేట జిల్లాకు చెందిన పిస్క రవీందర్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. దర్శకులుగా బన్నీ నటీనటులు కనకరాజు, స్రవంతి, శంకర్, లహరి, లక్ష్మిరాజం, ఉండ్రాళ్ళ రాజేశం లు నటించారు. పిస్క రవీందర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, కొడుకు ప్రేమ గురించి చక్కని చిత్రికరణతో సందేశాత్మకంగా ఊరు వదిలిన కొడుకు షార్ట్ ఫిల్మ్ రాబోతుందన్నారు.