
జనం న్యూస్ మహమ్మద్ ఇమ్రాన్ తేదీ 23/10/2026 *మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ * దసరా పండుగను పురస్కరించుకొని హైదరాబాద్లోని గౌరవ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప,మాజి సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ,మాజీ ఆత్మ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తంజిం, జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, జహీరాబాద్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ లు, నాయకులు, కోహీర్ పట్టణ కౌన్సిలర్ లు, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..