
జనం న్యూస్ మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ స్టేట్ బ్యూరో ఇంచార్జ్ తేదీ 03/11/2026 సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ హద్దునూర్ సీఐ ఇటీవల హద్దునూర్ పోలీస్ స్టేషన్కు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి మర్యాదగాపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు