
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి * జనం న్యూస్ నవంబర్ 9, ( పరిగి నియోజకవర్గం ఇంచార్జ్ ) కార్యకర్త అంత్యక్రియలకు కూడా వెళ్లానివ్వరా. ఇదెక్కడి ప్రజా పాలనా, కొడంగల్ నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు మరణిస్తే, వారి అంత్యక్రియలకు వెళ్తున్న, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని అరెస్ట్ చేయడన్ని ఖండిస్తూ, కార్యకర్త చావుకు కూడా వెళ్ళొద్దా అని, ఇదెక్కడి ప్రజల పాలనా అని, అగ్రహం వ్యక్తం చేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. కార్యకర్త కుటుంబన్ని పరామర్శించడానికి వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకోవకోవడం అప్రజాసౌమ్యం అని,రాష్ట్ర పరిపాలనలో, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది అని, రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఓటమి కాయం తప్పదు అని, ఆగ్రహం వ్యక్తం చేసిన, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,