
జనం న్యూస్12/11/2026 *జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి.రాములునేత* తెలంగాణ రాష్ట్రంలో గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జహీరాబాద్ ప్రాంత ముద్దుబిడ్డ కమర్షియల్ ట్యాక్స్ అధికారి బి. శ్యామ్ సార్ ను కలిసి నూతనంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేసి తమరి హాయంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారులు అందరికీ సుఖ సంతోషాలు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందాలని ఉద్యోగులందరూ ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకొని జీవించేలా కృషి చేయాలని కార్యవర్గ సభ్యులతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసినారు