
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జహీరాబాద నవంబర్ 16. 11. 2026 జహీరాబాద్ పట్టణంలోని సంగమిత్ర పాఠశాల ఎదురుగా శ్రీ బాలాజీ మోహీత్ స్వీట్ హౌస్ అందుబాటులో ఉంది. ఈ స్వీట్ హౌస్‌లో వినియోగదారులకు వివిధ రకాల స్వీట్లు, మిఠాయిలు, చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. గులాబ్ జామూన్, వివిధ రకాల మిఠాయిలు, ఇతర తినుబండారాలు లభిస్తాయి. స్వీట్ హౌస్ యజమాని మేఘా చోయల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ దుకాణం జహీరాబాద్ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంది. స్వీట్లు, మిఠాయిలు కొనుగోలు చేయాలనుకునే వారు సంగమిత్ర పాఠశాల ఎదురుగా ఉన్న శ్రీ బాలాజీ మోహీత్ స్వీట్ హౌస్‌ను సంప్రదించవచ్చు. చిరునామా: సంగమిత్ర పాఠశాల ఎదురుగా, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా – 502220. సంప్రదింపు నంబర్లు: 8955009972, 9587961814.