ఆంధ్రప్రదేశ్

అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం

అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం

జనం న్యూస్ సెప్టెంబర్ 22 మహా ముత్తారం మండలం నల్ల గుంట మీనాజీపేట గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం ఏర్పాటు చిన్న పిల్లలకు అందించడమే లక్ష్యంగా ప్రతి చిన్నపిల్లవారికి పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని అంగన్వాడి కేంద్రంలో పాలు గుడ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉమాదేవేందర్ రెడ్డి మరియు ఉపసర్పంచ్ అంజలి వార్డ్ మెంబర్స్ లక్ష్మీ స్వాతి సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇ-పేపర్