
*జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ గట్టు మండల విద్యుత్ అధికారి ఏఈగా ఉంటూ ఐజ మండలానికి అదనపు ఏఈగా ఆ రైతులు నాన్న కష్టాలు పడుతూ ఉంటే ప్రభుత్వ మాత్రం ఏమి పట్టించినట్ల వివరిస్తుంది వర్షాలు లేక బోర్లు ఉన్న బోర్లు కరెంటు లేక పంటలు గండి పోతుంటే దీన్ని అనాదిగా వ్యవహరిస్తున్న అధికారి హయాంలో ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాల ఏర్పాటులో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల పోల్ షిఫ్టింగ్ విషయంలో అధికారులు అడిగినంత అమౌంట్ ఇవ్వలేదనే కారణంతో పనులను నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి* విచారణ జరిపించాలని ఐజ మండలానికి పూర్తిస్థాయి ఏఈని నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు జోగుళాంబ గద్వాల జిల్లా టి జి యస్ పి డి సి యల్ ఫార్మర్ ఐజ
