
జనం న్యూస్ సెప్టెంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ నాయకుడు అంబర కొండ రాజేశ్వరరావు భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అంబర కొండ సునిత మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్ళి ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన వెంట తెలంగాణ ఉద్యమకారుల హన్మకొండ జిల్లా అధ్యక్షుడు బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు పోశేటి గణేష్ తెలంగాణ తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ తెలంగాణ ఉద్యమ కారులు రంగు మహేందర్ తదితరులు ఉన్నారు.