
జనం న్యూస్ సెప్టెంబర్ 24 మహా ముత్తారం మండలం నల్లగుంట మినాజీపేట గ్రామంలో శ్రీ రంగనాయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరసిద్ధి వినాయకుని వినాయకుని విగ్రహం దాత స్రవంతి మరియు లడ్డు దాత బండి రమేష్ నిమజ్జనానికి లడ్డు పాట మరియు కల్శం తీసుకున్న వారు మూడెత్తుల రవి మంజుల మరియు కమ్మల క్రాంతి స్రవంతి కలశం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ రంగనాయక యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.